Surprise Me!

T20 World Cup 2021 : Dhoni అలా పడుకోవడం ఫస్ట్ టైం చూశా - Hardik Pandya || Oneindia Telugu

2021-10-19 585 Dailymotion

India all-rounder Hardik Pandya has opened up about the importance of MS Dhoni, his "life coach", saying the former India captain has always been there to lend him a shoulder during the trying times.
#T20WorldCup2021
#MSDhoni
#HardikPandya
#ViratKohli
#RohitSharma
#KLRahul
#ShikharDhawan
#ShardulThakur
#JaspritBumrah
#Cricket
#TeamIndia

ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తనను ప్రశాంతంగా ఉంచే ఏకైక వ్యక్తి మహేంద్ర సింగ్ ధోనీ అని స్టార్ ఆల్‌-రౌండర్ హార్దిక్‌ పాండ్యా తెలిపాడు.టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో మాట్లాడిన హార్దిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ -‘ఈ టీ20 ప్రపంచకప్ నా కెరీర్‌లోనే అతిపెద్ద బాధ్యత. ఎందుకంటే ఈసారి మహీ భాయ్ లేడు. కాబట్టి ఫినిషర్‌గా అన్ని బాధ్యతలు నా భుజాలపైనే ఉన్నాయి.

Buy Now on CodeCanyon